Railway Recruitment 2024:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి సికింద్రాబాద్ రైల్వే జోన్ తో పాటు ఇతర జోన్స్ అన్ని కలిపి 1,036 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడానికి రైల్వే శాఖ ఆమోదం తెలుపుతూ నోటీసు జారీ చేసింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, లేబరేటరి అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్సలేటర్, స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టీచింగ్ స్టాఫ్ వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. 10+2, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
కొత్త ఉద్యోగాలు ఏమిటి?:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,036 ఉద్యోగాలు ఉన్నాయి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
సికింద్రాబాద్ రైల్వే జోన్ తో పాటు ఇతర జోన్స్ అన్ని కలిపి 1,036 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడానికి రైల్వే శాఖ ఆమోదం తెలుపుతూ నోటీసు జారీ చేసింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, లేబరేటరి అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్సలేటర్, స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టీచింగ్ స్టాఫ్ వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. 10+2, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
AP జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
రైల్వే రిక్రూట్మెంట్ చేయడానికి అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు 2 స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ తెస్తుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్, GK టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 1/3rd నెగటివ్ మార్క్స్ ఉంటాయి.
TCS లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Any డిగ్రీ అర్హత
శాలరీ వివరాలు:
ఎంపిం అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, డా, HRA వంటి అన్ని రకాల వసతులు కల్పిస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసినవారు ఈ క్రింది నోటీసు డౌన్లోడ్ చేసుకొని పోస్టుల వివరాలు చూడగలరు.
రైల్వే 1,036 ఉద్యోగాలకు అన్ని రకాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
