Forest Dept. Notification 2024:
అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII ) నుండి 16 పోస్టులతో లేబరేటరీ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ స్టేనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10త, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
అటవీ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలోగా దరఖాస్తులు పంపించగలరు.
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారంని 6త జనవరి 2025 తేదీలోగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రార్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001, ఉత్తరాఖండ్ కు పంపించగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII ) నుండి 16 పోస్టులతో లేబరేటరీ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ స్టేనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10త, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణా వెల్ఫేర్ Dept లో అవుట్ సోర్సింగ్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹700/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, women అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
పోస్టల్ శాఖలో Govt జాబ్స్ : 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హతల సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
రైల్వే శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా 223 జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాలు సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
అటవీ శాఖలోని అన్ని రకాల ఉద్యోగాలు AP, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
