10th అర్హతతో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు విడుదల | Latest Jobs In Telugu | TMC Fireman Jobs Notification 2024

Fireman Jobs Notification 2024:

టాటా మెమోరియల్ సెంటర్ లో 10th అర్హతతో ఫైర్ మ్యాన్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ ఇస్తున్నారు. ఒక్కరోజులో ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు. పూర్తి వివరాలు చూసి ఈ ఉద్యోగాలకు apply చెయ్యండి

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TATA Memorial Center నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం Fireman పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఫుడ్ Dept లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల: No Exam

Teleperformance పరీక్ష లేకుండా జాబ్స్

పోస్టల్ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 1st May తేదీ నుండి 15th May తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

టాటా మెమోరియల్ సెంటర్ నుండి విడుదలయిన ఫైర్ మ్యాన్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తారు. May 15వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, కావున సిలబస్ కూడా లేదు.

Notification & Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!