పోస్టల్ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ | Postal Jobs Notification 2024 | Latest Govt Jobs 2024

Postal Jobs Notification 2024:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాలవారు Apply చేసుకునే విధంగా 10th pass అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. మీరు పూర్తి వివరాలు చూసి Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ (పోస్టల్ శాఖ ) నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 27 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

1300+ సచివాలయం అసిస్టెంట్ Govt జాబ్స్

Sutherland పర్మినెంట్ WFH జాబ్స్

10th అర్హతతో అటెండర్ జాబ్స్ విడుదల

ECIL లో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 20th ఏప్రిల్ తేదీ నుండి మే 14th మే తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

పోస్టల్ శాఖ నుండి విడుదల యిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

పోస్టల్ శాఖ నుండి విడుదల యిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

Notification PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!