గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu | CCMB Recruitment 2024

Field Assistant Jobs Notification 2024:

CSIR-CENTRE FOR CELLULAR AND MOLECULAR BIOLOGY నుండి కాంట్రాక్టు పద్ధతిలో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలను ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండా 15 రోజుల్లో భర్తీ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి CSIR-CENTRE FOR CELLULAR AND MOLECULAR BIOLOGY నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం Field Assistant పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 50 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Teleperformance లో 10 రోజులు ట్రైనింగ్ + జాబ్

పోస్టల్ Dept లో 10th అర్హతతో Govt జాబ్స్

1300+ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్

Sutherland లో పర్మినెంట్ WFH జాబ్స్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹31,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు April 30th తేదీ నుండి May 6th తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

CSIR-CENTRE FOR CELLULAR AND MOLECULAR BIOLOGY నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తున్నారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ రిక్రూట్మెంట్ కు ఎటువంటి రాత పరీక్ష లేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ రిక్రూట్మెంట్ కు ఎటువంటి రాత పరీక్ష లేదు, కావున సిలబస్ లేదు.

Notification PDF

Join Our Tekegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!