టీటీడీ సంస్థలో పరీక్ష,ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TTD SVIMS Notification 2025 |Freejobsintelugu

TTD SVIMS Notification 2025: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 01 ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఫార్మసీ D /MBBS /BDS చేసి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలా ఆధారంగా ఎంపిక చేస్తారు.టీటీడీ రిక్రూట్మెంట్ … Read more