TTD SVIMS Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 01 ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఫార్మసీ D /MBBS /BDS చేసి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలా ఆధారంగా ఎంపిక చేస్తారు.టీటీడీ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
టీటీడీ సంస్థ SVIMS నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 12th ఫిబ్రవరి,2025 తేదీలోగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మోకలజీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్,517507.అడ్రస్ కు పంపించవలెను.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 01 ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఫార్మసీ D /MBBS /BDS చేసినవారు అర్హులు.
ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ :
టీటీడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : అప్లై
శాలరీ వివరాలు:
టీటీడీ Svims ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹26,250/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th అర్హత సర్టిఫికెట్స్, ఫార్మసీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 297 పోస్టులు
ఎలా అప్లై చెయ్యాలి:
టీటీడీ సంస్థ svims నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోగలరు.
టీటీడీ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.