తెలంగాణా మీసేవ కమీషనర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Telangana Meeseva Commissioner Office Jobs 2024 | Freejobsintelugu
TS Meeseva Commissioner Jobs: తెలంగాణాలోని ఆఫీస్ ఆఫ్ ది కమీషనర్ మీసేవా డిపార్ట్మెంట్ నుండి మేడ్చల్ మల్కాజ్గిరిలో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 24 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, BE, BTECH, ME, MTECH, MCA, MSC, BCA వంటి విభాగాల్లో అర్హతలు కలిగి 02 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఎటువంటి రాత … Read more