TS ప్రభుత్వం 3,235 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ | TS 3,235 Jobs Notification 2024 | Latest Jobs In Telugu

TS 3,235 Posts Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా సంక్షేమ శాఖకు సంబందించిన వైద్య, ఆరోగ్య శాఖ లో నుండి 3,235 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు, దీనికి సంబందించి మార్చి 16న తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా పోస్టుల వివరాలతో కూడిన నోటీసు ని విడుదల చెయ్యడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా సంక్షేమ శాఖ నుండి విడుదల చెయ్యబోతున్నారు

TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:3 జాబితా విడుదల

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 3,235 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చెయ్యబోతున్నారు ప్రస్తుతానికి ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:3 జాబితా విడుదల

Indiamart లో 10th అర్హతతో WFH జాబ్స్

గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇంటర్ అర్హతతో జాబ్స్

AP 10th రిజల్ట్స్ విడుదల తేదీ : official

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/12th/Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 3,235 పోస్టులు భర్తీ వివరాలు:

తెలంగాణాలోని వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలోని 3,235 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. వాటిల్లో చాలావరకు కొత్త మెడికల్ కాలేజీల్లో భర్తీ చేసే అవకాశముం ది. అందులో 555 టెక్నీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులతోపాటు 14 లైబ్రేరియన్, 5 ఫిజికల్ డైరెక్టర్, 1,545 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ 5,348 పోస్టుల భర్తీని ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ 3,235 పోస్టుల భర్తీని ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ 3,235 పోస్టుల భర్తీని ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు
👉 Notification Details PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!