TS EAMCET 2025 Last Rank Colleges List: చాలా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
TS EAMCET 2025 : తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసి ఇప్పటికే నెల రోజులు కావస్తోంది. అయితే చాలామంది విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చాయి మరి కొంత మందికి తక్కువ ర్యాంకులు వచ్చాయి. వారికి వచ్చిన ర్యాంకులు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆత్రుత వారికి ఉంటుంది. అలాంటి విద్యార్థుల కోసం మేము గత సంవత్సరాలలో ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి వచ్చిన కాలేజీలను ఆధారంగా … Read more