TS EAMCET 2025: ర్యాంక్ 10,000 నుండి 1,50,000 వరకు ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజీల్లో సీట్ వస్తుందో తెలుసుకోండి.

TS EAMCET 2025:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైనటువంటి నేపథ్యంలో చాలామంది విద్యార్థులకు 10వేల నుంచి 1,50,000 వరకు ర్యాంకులు రావడం జరిగింది. అయితే తమకు వచ్చినా ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత వారిలో నెలకొని ఉంది. ఈ ఆర్టికల్ లో గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకుల ఆధారంగా స్పష్టమైన సమాచారం ఇవ్వబడింది.

Summary- మీ ర్యాంకు రేంజ్ ప్రకారం ఏం చేయాలి?:

Join WhatsApp group

  1. ర్యాంక్ 10K-20K : టాప్ గవర్నమెంట్ + హై ప్రైవేట్ కాలేజెస్ (CSE/ECE/IT)
  2. ర్యాంక్ 20K-40K: మంచి ప్రైవేట్ కాలేజీలు ( భారీగా బ్రాంచ్ లు దొరుకుతాయి )
  3. ర్యాంక్ 40K-70K: CIVIL, EEE, మెకానికల్ బ్రాంచ్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది
  4. ర్యాంక్ 70K-100K: మధ్యస్థంగా ఉండే కాలేజీలు అందుబాటులో ఉంటాయి. (Civil /MECH /ECE)
  5. ర్యాంక్ 100K-150K: నాన్- టాప్ కాలేజీలు Civil /Mech/ECE/CSE మొదలైన చాలా బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయి.

ర్యాంక్ 10,000 నుండి 20,000 మధ్య వచ్చిన వారికి అందుబాటులో ఉండే కాలేజీలు:

ఈ క్రింద తెలిపిన కాలేజీలలో ఎక్కువమంది CSE/ECE/IT బ్రాంచ్ లను ఎంపిక చేసుకుంటారు.

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల: Full Details

College NameBranchesClosing Rank
JNTUH హైదరాబాద్CSE4,984
CBIT హైదరాబాద్CSE, ECECSE:1479, ECE:5,974
VNR VJIET హైదరాబాద్CSE, ECE, ITCSE:1735, ECE:7,904, IT:4,228
OU ఇంజనీరింగ్ (ఉస్మానియా)CSE, ECE, MECSE:1391, ECE: 3623, ME: 15,963

ర్యాంక్ 20,001 నుండి 40,000 వరకు ర్యాంక్ వచ్చినవారికి అవకాశం ఉన్న కాలేజెస్:

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తేదీ విడుదల

College name branches closing rank
Vasavi College of EngineeringCSE, ECE, ME, EEECSE:2,201, ECE: 9236, ME: 32,289, EEE: 2668
GRIET హైదరాబాద్CSE, ECE, MECSE: 4502, ECE: 9,400, ME: 44,642
MVSR ఇంజనీరింగ్ కాలేజ్CSECSE :9014

ర్యాంక్ 40,001 నుండి 70,000 వరకు ర్యాంక్ వచ్చినటువంటి వారికి ఏ కాలేజీలో అవకాశం ఉంటుంది:

మధ్యస్థ స్థాయి కాలేజీలు: కొన్ని బ్రాంచ్లు ఇంకా దొరకవచ్చు.

College name branches closing rank
BVRIT నర్సాపూర్CIVIL, MECHCIV: 82,075 • ME: 70,841
సుల్తాన్ పూర్CSE, ECE, CIVILCSE: 10,943 • ECE: 27,854 • CIV: 40,463

ర్యాంక్ 1,00,001-1,50,000 మధ్య ర్యాంక్ వచ్చినటువంటి వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది:

గుడ్ డిస్ట్రిక్ట్ /నాన్ టాప్ కాలేజీలు : వివిధ బ్రాంచ్ లు అందుబాటులో ఉంటాయి.

college name branches available closing rank
మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీCSE, ECE, IT, MECSE: 100,324 • ECE: 102,414 • IT: 103,562 • ME: 105,016
TVCE( మహాత్మా గాంధీ )CSE, CIV, ECE, MECSE: 40,459 • CIV: 106,992 • ECE: 40,914 • ME: 85,929
JNTUH మంథనిCSE, CIV, EEE, ME, MiningCIV: 88,616 • ME: 43,547 • CSE: 35,396 • EEE: 36,050 • Mining: 56,358

పైన తెలిపిన కాలేజీల వారీగా ఉన్నటువంటి ర్యాంకుల వివరాలు, గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది. అధికారిక కౌన్సిలింగ్లో ఇది కొంతమేరకు తార్మర్ అయ్యే అవకాశం ఉంటుంది.