AP 10th Results 2025 | AP SSC Results Release Date 2025 | Freejobsintelugu

AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పెద్ద శుభవార్త విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసే తేదీపై ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 10th పరీక్షలను మార్చ్ 17th నుండి మార్చ్ 31st వరకు నిర్వహించడం జరిగింది. అయితే పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3rd నుండి ఏప్రిల్ 9th వరకు నిర్వహించడం జరుగుతుంది అని బోర్డు … Read more