తెలుగు భాష వచ్చినవారికి భారీగా ఉద్యోగాలు | TMB SCSE Notification 2025 | Freejobsintelugu

Latest Jobs In Telugu : తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ నుండి 124 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత 60% మార్కులతో కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫేజ్ 1,2 ద్వారా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి … Read more