Latest Jobs In Telugu :
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ నుండి 124 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత 60% మార్కులతో కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫేజ్ 1,2 ద్వారా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
టీఎంబీ బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 28th, 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | మార్చి 16th, 2025 |
ఆన్లైన్ రాత పరీక్ష తేదీ | ఏప్రిల్ 2025 |
ప్రోవిషనల్ అల్లొట్మెంట్ తేదీ | జూన్ / జూలై 2025 |
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు టీఎంబీ బ్యాంక్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్స్
ఉద్యోగాల వివరాలు, అర్హతలు:
గుర్తింపు పొందిన బ్యాంకుల్లో ఒకటైనటువంటి తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ నుండి 124 సీనియర్ కస్టమర్ సర్వీసె పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ apply చేసుకోవచ్చు. తెలుగు భాష ఖచ్చితంగా రావాలి.
సెలక్షన్ చేసే విధానం:
అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషలో రాత పరీక్ష నిర్వహించి, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, ఇంగ్లీష్, GS, రీసనింగ్ నుండి ఐబీపీస్ Exam తరహాలో ప్రశ్నలు వస్తాయి. 0.25 నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి.
మెట్రో రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
అప్లికేషన్ ఫీజు ఎంత?:
టీఎంబీ బ్యాంక్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీలవారికి ఫీజు 1000/- గా కేటాయించడం జరిగింది.
శాలరీ ఎంత ఉంటుంది?:
టీఎంబీ బ్యాంక్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹72,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి
ఎరువులు తయారీ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : 10+2
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th క్లాస్ మార్క్స్ మెమో, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
టీఎంబీ బ్యాంక్ ఉద్యోగాలకు పైన తెలిపిన అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
టీఎంబీ బ్యాంక్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.