తెలంగాణ రైతు భరోసా 2025 డబ్బులు విడుదల చేశారు: మీకు డిపాజిట్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసానిధులను ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. జూన్ 17వ తేదీ నుండి డబ్బులు జమ అవుతాయని ముందు చెప్పినప్పటికీ, ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి 70,11,984 మంది రైతులకు వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. ఈ … Read more

తెలంగాణ రైతు భరోసా పథకం 2025:అర్హుల జాబితా, అర్హతలు, కొత్తగా అప్లై చేసే విధానం

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ ప్రభుత్వం నూతన రైతు భరోసా పథకం 2025 ని, తెలంగాణలోని రైతన్నలకు ఆర్థిక భరోసాని అందించడమే లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ( ఖరీఫ్ సీజన్ కు 6000 + రభి సీజన్ కు 6000 )రైతులకు చెల్లిస్తారు. ఈ డబ్బులతో రైతులు పంట పెట్టుబడికి ఉపయోగించి పంటలను పండించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జూన్ 16వ తేదీన రైతు భరోసా … Read more

తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల రీఓపెన్ డేట్ ఇదే: సెలవులు,పుస్తకాల పంపిణీ, విద్యా సంవత్సరం 2025-26 క్యాలెండర్, తల్లిదండ్రులకు సూచనలు

Telangana Schools Reopen Date: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేసింది.  ఇందులో స్కూల్స్ పది దినాలు, పండుగ సెలవులు, తల్లిదండ్రులు విద్యార్థులకు సూచనలతో కూడినటువంటి వివరాలుఉన్నాయి. స్కూల్స్ రీఓపెన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ డేట్స్ 2025: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025-26 … Read more

తెలంగాణ రైతు భరోసా పథకం ₹12,000/- విడుదల తేదీ వచ్చేసింది: వెంటనే మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం Telangana Rythu Bharosa Scheme 2025) ₹12 వేల డబ్బులను మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం ద్వారా అర్హత పొందినటువంటి రైతులకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు కలిపి ₹12000 … Read more

Telangana DEECET 2024 Results: Download Results @deecet.cdse.telangana.gov.in/TSDEECET

TGDEECET 2025 Results: తెలంగాణ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను నిన్న అనగా ఆదివారం నిర్వహించారు. మొత్తం 43 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 33,821 మంది పరీక్షకు హాజరయ్యారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే ఎక్కువమంది రాత పరీక్షకు హాజరు … Read more

ఈ ఏడాది స్కూళ్లలో బిగ్ చేంజ్: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ : ఐదేండ్లు వయస్సు కలిగిన విద్యార్థులకు డబుల్ సప్రైజ్ – పూర్తి వివరాలు

Big change in school education 2025: భారతదేశ పాఠశాల విద్య ఈ సంవత్సరం ఒక కీలకమైన మార్పుకు వేదిక కాబోతోంది. 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఒకే తరగతిలో రెండు వయస్సులు కలిగిన విద్యార్థులు ప్రవేశం ఉండబోతోంది. దీనిని అధికారులు ఫైబర్ స్కూల్స్ గా అభివర్ణిస్తున్నారు. ఈ విధానాన్ని భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం నుండే అమలు చేయబోతున్నారు. విద్యాశాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం, ప్రాథమిక మరియు … Read more

తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది: తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు – వెంటనే పూర్తి వివరాలు చూడండి

Telangana schools reopen date official: తెలంగాణ ప్రభుత్వం స్కూల్ రీఓపెన్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల జూన్ 12 2025వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అదే రోజు నుంచి విద్యార్థులకు పాఠాలు మరియు ఆక్టివిటీస్ ప్రారంభించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న ఎందుకు రీఓపెన్ చేస్తున్నారు?: తెలంగాణ … Read more

తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హతతో వెంటనే అప్లై చేయండి

Telangana Outsourcing Jobs: తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా మహేశ్వరంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి 63 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్, వార్డ్ బాయ్, కార్పెంటర్ టైలర్ బార్బర్, ఎలక్ట్రిషన్ ప్లంబర్ థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, ఇతర చాలా రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎటువంటి ఎగ్జామినేషన్ … Read more

తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు: TOMCOM కొత్త ఒప్పంధాలు

తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ యువతీ, యువకులకు జపాన్ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రెండు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలను అధికారికంగా కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, అలాగే జపాన్ కు చెందినటువంటి టెర్ను గ్రూప్, రాజ్ గ్రూప్ అనేటువంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు: ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల ద్వారా, భవిష్యత్తులో … Read more

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | Telangana Outsourcing Jobs 2025 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2025: తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి 05 పోస్టులతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను విడుదల చేశారు.మెడికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, BSC నర్సింగ్, GNM నర్సింగ్, MBBS అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్షలు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక … Read more