ఈ ఏడాది స్కూళ్లలో బిగ్ చేంజ్: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ : ఐదేండ్లు వయస్సు కలిగిన విద్యార్థులకు డబుల్ సప్రైజ్ – పూర్తి వివరాలు

Big change in school education 2025:

భారతదేశ పాఠశాల విద్య ఈ సంవత్సరం ఒక కీలకమైన మార్పుకు వేదిక కాబోతోంది. 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఒకే తరగతిలో రెండు వయస్సులు కలిగిన విద్యార్థులు ప్రవేశం ఉండబోతోంది. దీనిని అధికారులు ఫైబర్ స్కూల్స్ గా అభివర్ణిస్తున్నారు. ఈ విధానాన్ని భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం నుండే అమలు చేయబోతున్నారు. విద్యాశాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం, ప్రాథమిక మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటే తరగతిలో రెండు వయసులు కలిగిన విద్యార్థులు జాయిన్ అయ్యేవిధంగా కొత్త మార్పు తీసుకొచ్చారు. దీనివల్ల విద్యార్థుల కోసం టీచర్లు ప్రత్యేకమైనటువంటి టీచింగ్ మోడల్స్ ని రూపొందించనున్నారు.

తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు?:

తెలంగాణలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను జూన్ 12,2025 న రీ ఓపెన్ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాల ప్రింటింగ్, బట్టలు, షూస్, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. విద్యార్థులు పాఠశాలలో జాయిన్ అయిన వెంటనే బుక్స్ అందించే విధంగా అన్ని తరగతులకు సంబంధించినటువంటి పుస్తకాలని రెడీ చేస్తున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలో కచ్చితంగా పునః ప్రారంభమవుతాయని ఇందులో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.

Join Whats App Group

ఐదేండ్లు పైబడితే ఒకటో తరగతిలో ప్రవేశం:

ఐదేండ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించే విషయంలో ఈ సంవత్సరంలో ఎటువంటి మార్పు లేదని, గతంలో విధానాన్నే అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఆరు సంవత్సరాల పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించినటువంటి విధానాన్ని ఈ సంవత్సరం అమలు చేయట్లేదని, పాత విధానాన్ని అమలు చేస్తూ ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.

తెలంగాణ DEECET 2025 హాల్ టికెట్స్ విడుదల

తల్లిదండ్రులు ఏమి చేయాలి?

ఈ విధానానికి సంబంధించి తల్లిదండ్రులు ముందుగానే ఒక అవగాహన కలిగి ఉండాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు టీచర్లు హెడ్మాస్టర్లు తల్లిదండ్రులకు ఈ విధానం గురించి నా పూర్తి సమాచారం తెలిసే విధంగా తెలియజేయాలి. తల్లిదండ్రులు వచ్చే విద్య సంవత్సరానికి ముందే పిల్లల వయస్సు, స్కూల్ ఎంపిక , tc తదితర వివరాలను పక్కాగా సిద్ధం చేసుకోవాలి.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మళ్లీ ప్రారంభమవుతుండగా, విద్యావస్థలో కీలకమైనటువంటి మార్పులకు చోటు చేసుకుంటుంది. ” ఒకే తరగతిలో రెండు వయస్సులు” నిదానం ద్వారా విద్యాభ్యాసంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి.