తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ | Telangana District Magistrate Notification 2025 | Freejobsintelugu
Telangana District Magistrate Notification 2025: తెలంగాణాలోని హనుమకొండ జిల్లా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుండి 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి మల్టీ జోన్ లో ఖాళీలకు రిక్రూట్మెంట్ చేస్తారు. MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC నర్సింగ్ వంటి విభాగాల్లో అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. MBBS, BAMS చేసిన వారికి ముందుగా ప్రిఫెరెన్సు … Read more