రైల్ వీల్ ఫ్యాక్టరీలో పరీక్ష లేకుండా పోస్టుల భర్తీ | Rail Wheel Factory Notification 2025 | Freejobsintelugu

Rail Wheel Factory Notification 2025: రైల్వే మంత్రిత్వ శాఖకు సంబందించిన రైల్ వీల్ ఫ్యాక్టరీలో పని చేయడానికి 206 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన మహిళలు, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతున్నారు. ఈ అప్రెంటీస్ ఖాళీలకు దేశంలోని 10వ తరగతి అర్హతతోపాటు ITI అర్హత కలిగి NCVT, SCVT సర్టిఫికెట్స్ కలిగిన అభ్యర్థులు అర్హులు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ … Read more