మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Metro Railway Notification 2024 | Freejobsintelugu

Metro Railway Notification 2024: కోలకతా మెట్రో రైల్వేలో అప్రెంటీస్ విధానంలో పని చేయడానికి 128 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇండియన్ ఎలిజిబుల్ సిటిజన్స్ apply చేసుకున్నవారికి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10th, 10+2, ITI అర్హత కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ … Read more