Metro Railway Notification 2024:
కోలకతా మెట్రో రైల్వేలో అప్రెంటీస్ విధానంలో పని చేయడానికి 128 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇండియన్ ఎలిజిబుల్ సిటిజన్స్ apply చేసుకున్నవారికి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10th, 10+2, ITI అర్హత కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 23rd నవంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 22nd జనవరి 2024
ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు చేసుకొని, ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
కోలకతా మెట్రో రైల్వే నుండి 128 అప్రెంటీస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ లో అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
AP గ్రామ పంచాయతీల్లో 10th అర్హతతో Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది .
ఎంపిక విధానం ఎలా చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th, ఇంటర్, ITI లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
TGSRTC లో 3,028 ఉద్యోగాలు : Apply
శాలరీ / స్టైపెండ్ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందువల్ల ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తుకు చేసుకోగలరు.
తెలంగాణా రెవిన్యూ శాఖలో 10,965 Govt జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయవలెను.
10th, ఇంటర్, ITI ట్రేడ్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ట్రేడ్ సర్టిఫికెట్స్ NCVT, SCVT సర్టిఫికెట్స్ ఉండాలి.
నవోదయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.
