ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | Indian Railway Finance Corporation Jobs Notification 2025 | Freejobsintelugu

Indian Railway Finance Corporation Jobs Notification 2025: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 11 మేనేజర్ పోస్టులను ఇమ్మీడియేట్ అబ్సరప్షన్ బేసిస్ కింద నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా … Read more