Indian Railway Finance Corporation Jobs Notification 2025:
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 11 మేనేజర్ పోస్టులను ఇమ్మీడియేట్ అబ్సరప్షన్ బేసిస్ కింద నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయినా ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 20th మార్చి తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 11 మేనేజర్ పోస్టులను ఇమ్మీడియేట్ అబ్సరప్షన్ బేసిస్ కింద నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.గ్రూప్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్: Any డిగ్రీ
సెలక్షన్ చేసే విధానం:
ఇండియన్ రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంత వయస్సు ఉండాలి :
రైల్వే ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వయో పరిమితిలో సడలింపు ఏమీ ఉండదు.
మెట్రో రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ లో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹80,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటుంది.
ఎరువులు తయారీ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: 10+2 అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చేసుకోవాలి:
రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
రైల్వే కొత్త ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.