పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIRDPR Notification 2025
NIRDPR Notification 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి మూడు డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను మూడు నెలల కాంట్రాక్ట్ విధానంలో ఒక ప్రాజెక్టులో పని చేయడానికి అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసుకున్నటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రాతపరీక్ష ఫీజు … Read more