Panchayat Raj Dept Notification 2025:
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి అకౌట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో CA, ICWA చేసినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫిబ్రవరి 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఫిబ్రవరి 15th, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
Nirdpr ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
AP ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
పోస్టులు వివరాలు, అర్హతలు:
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి అకౌట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో CA, ICWA, MBA చేసినవారు అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణాలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు:
nirdpr ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ₹300/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
Nirdpr ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹75,000/- శాలరీ చెల్లుస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
డాక్యుమెంట్స్ ఏమీ ఉండాలి?:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్,డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
SC, St, obc, Pwd అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Nirdpr ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.