నార్త్ అండ్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి 200 పోస్టులతో ఉద్యోగాలు విడుదల | NCL Notification 2025 | Freejobsintelugu
NCL Notification 2025: ఉత్తరప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నార్తన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 20 పోస్టులతో టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్ట్ లకి సంబంధించి టెన్త్, 10+2 అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ పోస్ట్ లకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. … Read more