1765 Jobs Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నార్త్ర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి 1765 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు:
నార్త్ర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి విడుదలయిన 1765 ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 24th ఫిబ్రవరి తేదీ నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే దరఖాస్తులు సబ్మిట్ చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు నార్త్ర్న్ కోల్ ఫీల్డ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నార్త్ర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి 1765 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. అనుభవం ఏమీ అవసరం లేదు.
ఎంపిక చేసే విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
AP ప్రభుత్వ ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు ఎంత?:
NCL ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
NCL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹9,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇది స్టైపెండ్ మాత్రమే ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10+2, డిగ్రీ, 10th అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC, EWS)
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎయిర్ పోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నార్త్ర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
NCL ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.