DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | DRDO Notification 2025 | Freejobsintelugu
DRDO Notification 2025 : బెంగళూరులోని డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ DRDO నుండి 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏరోనాటికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు 28th, 29th, 30th జనవరి 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH లో పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలతోపాటు GATE 2023, 2024 స్కోర్ … Read more