తెలంగాణాలో 12th అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CCMB Notification 2025 | Freejobsintelugu

TS Junior Secretariat Assistant Jobs 2025: తెలంగాణాలోని Csir సెంటర్ ఫర్ సెల్యూలార్ & మొలెక్యూలర్ బయాలజీ నుండి 08 జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు … Read more