CBI లో 1040 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ | CBI Notification 2025 | Freejobsintelugu
CBI Notification 2025: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBI నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 60% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం … Read more