CBI Notification 2025:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBI నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 60% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBI నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 30th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 20th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థులకు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
1040 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతో సెంట్రల్ బ్యాంక్ ఈఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగివారు apply చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు SC, ST, PWD అభ్యర్థులు ₹175/- ఫీజు చెల్లించాలి.
ఏపీ పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు
సెలక్షన్ ప్రాసెస్:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన 1040 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు వస్తాయి. తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ విధానంలో లెటర్ రైటింగ్, ఎస్సాయ్ రైటింగ్ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ మార్కులు వచ్చినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఫైనల్ గా సెలెక్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
Cbi బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.