APSRTC లో 650+ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | APSRTC Recruitment 2024 | Freejobsintelugu
APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 650+ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి APSRTC వారు కసరత్తు చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. త్వరలో విడుదల చేయబోఏ Apsrtc Jr. అసిస్టెంట్ ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోగలరు. APSRTC … Read more