ఏపీలో 250 తహసీల్దార్ పోస్టులు ఖాళీ | AP MRO Jobs 2025 | Freejobsintelugu

AP Tahasildar Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లో మండల్ రెవిన్యూ కార్యాలయం, రెవిన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే మండల రెవిన్యూ ఆఫీసర్ /తహసీల్దార్ పోస్టులకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం తెలిపింది. ఈ 250 MRO ఖాళీలను త్వరలో విడుదల చేయబోయే Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ … Read more