AP కుటుంబ సంక్షేమ శాఖలో అన్ని జిల్లాలవారికి 297 ఉద్యోగాలు | APMSRB Recruitment 2025 | Freejobsintelugu

AP Family Welfare Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి 297 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS /పీజీ డిగ్రీ / DNB / డిప్లొమా సంబందించిన విభాగాల్లో చేసిన వారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా రూల్ ఆఫ్ రెసర్వేషన్ ని అనుసరిస్తూ సెలక్షన్ చేస్తారు. మెడికల్ కౌన్సిల్ … Read more