AP Family Welfare Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి 297 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS /పీజీ డిగ్రీ / DNB / డిప్లొమా సంబందించిన విభాగాల్లో చేసిన వారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా రూల్ ఆఫ్ రెసర్వేషన్ ని అనుసరిస్తూ సెలక్షన్ చేస్తారు. మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఏపీలోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి 297 పోస్టులతో విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 23rd జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 31st జనవరి 2025 |
అప్లికేషన్ ఫీజు ఉందా?:
AP మెడికల్ హెల్త్ మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదలయింకా ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు OC కాండిడేట్స్ కి ₹1000/-, SC, ST, PWD, Ex సర్వీస్ మెన్, EWS అభ్యర్థులకు ₹500/- ఫీజు చెల్లించాలి.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో పని చేయడానికి 297 స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని జిల్లావారు Apply చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. MBBS /పీజీ డిగ్రీ / DNB / డిప్లొమా సంబందించిన విభాగాల్లో అర్హతలు కలిగి Ap మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్నవారు అప్లికేషన్ చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రూల్ ఈఫ్ రిజర్వేషన్ ని అనుసరిస్తూ అర్హులైన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దక్షిణ మధ్య రైల్వేలో 4,232 పోస్టులకు నోటిఫికేషన్ : 10th, ఇంటర్
ఎంత వయస్సు ఉండాలి:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 28 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
APMSRB ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ఏపీలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసి అప్లికేషన్ ఫారం
మెడికల్ MBBS, పీజీ, DNB, డిప్లొమా సర్టిఫికెట్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.
స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 10th వరకు ), కుల ధ్రువీకరణ పత్రాలు SC, ST, OBC, EWS, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : No Exam, No Fee
ఎలా Apply చెయ్యాలి:
Ap కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, Apply లింక్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఏపీలోని ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.