AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు భర్తీ | AP Panchayat Raj Notification 2025 | Freejobsintelugu

AP Panchayat Raj Notification 2025: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1488 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా సమయంలో మరణించిన కుటుంబాల అభ్యర్థులతో ఈ నియామకాలు కారుణ్య నియామకాల కింద చేయట్టాలని నిర్ణయించడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా పంచాయతీ రాజ్ లో పని చేసి కరోనా సమయంలో మరణించిన అధికారుల కుటుంబాల నుండి అర్హులైన, అర్హత కలిగినవారిని … Read more