ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్, LGS ఉద్యోగాలు | AP NHM Notification 2024 | Freejobsintelugu
AP Computer Operator Jobs 2024: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ కింద అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 10th, డిగ్రీ, ఫార్మసీ అర్హతలు కలిగినవారికి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. రాత … Read more