AP Computer Operator Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ కింద అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 10th, డిగ్రీ, ఫార్మసీ అర్హతలు కలిగినవారికి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.
అప్లికేషన్స్ అంగీకరించే తేదీలు: 26th డిసెంబర్ నుండి 29th డిసెంబర్ 2024
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 4th జనవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 9th జనవరి 2025
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 14th జనవరి 2025
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ కింద అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిగ్రీ, ఫార్మసీ అర్హతలు కలిగినవారికి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: No Exam
ఎంత వయస్సు కలిగి ఉండాలి:
01.01.2025 నాటికీ 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, గత అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP మంత్రుల పేషిల్లో అవుట్ సోర్సింగ్ జాబ్స్: No Exam
శాలరీ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
AP NHM ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కులాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకువచ్చు .
దరఖాస్తు కొరకు కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతల సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: No Exam, No Fee
ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింద నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం లింక్స్ ద్వారా దరఖాస్తుకు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు erstwhile తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
