AP ప్రభుత్వం 10,000 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ విడుదల | Freejobsintelugu | APSSDC & NASSCOM Recruitment 2025
AP 10,000+ Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం nasscom సంస్థతో కలిసి మార్చి 5,6 తేదీలలో విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మెగా జాబ్స్ ఫెయిర్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10,000+ పోస్టులను పలు కంపెనీల్లో భర్తీ చేయడానికి 10th, ఇంటర్, డిగ్రీ, BE, BTECH, ME, MTECH అర్హతలున్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు … Read more