AP 10,000+ Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం nasscom సంస్థతో కలిసి మార్చి 5,6 తేదీలలో విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మెగా జాబ్స్ ఫెయిర్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10,000+ పోస్టులను పలు కంపెనీల్లో భర్తీ చేయడానికి 10th, ఇంటర్, డిగ్రీ, BE, BTECH, ME, MTECH అర్హతలున్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, Nasscom సంస్థల ద్వారా భర్తీ చేసే 10,000+ ఉద్యోగాలకు మార్చి 3rd, 2025 తేదీలోగా ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడం కోసం NASSCOM సంస్థలో కలిసి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీలలో మెగా జాబ్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు హాజరుకాగలరు.
వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి govt జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఇవి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కావున వయో పరిమితికో సడలింపు ఉండదు.
ఎంపిం చేసే విధానం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా జాబ్స్ ఫెయిర్ ని మార్చి 5,6 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష లేకుండా ఒక్కరోజులోనే ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తారు.
మత్స్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
శాలరీ ఎంత ఉంటుంది:
అభ్యర్థులు ఎంపిక అయిన కంపెనీలను భట్టి ₹3LPA నుండి ₹7LPA వరకు జీతాలు చెల్లిస్తారు. కంపెనీలు ఎంపిక అయిన అభ్యర్థులకు శాలరీతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు: Apply
ఉండవలసిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి.
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా జాబ్స్ మేళాకు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకొని, రిక్రూట్మెంట్ కు హాజరుకాగలరు.
Ap మెగా జాబ్స్ మేళాకు అన్ని జిల్లాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.