ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ జాబ్స్ | AP Highcourt Notification 2025 |Freejobsintelugu

AP High Court Notification 2025: ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హైకోర్టు నుండి 14 జిల్లా కోర్టు జడ్జి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీలో లా చేసి 7 సంవత్సరాల అడ్వకేట్ గా సర్వీసె చేసిన అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది. 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఏపీ హైకోర్టులో పోస్టింగ్ … Read more