AP High Court Notification 2025:
ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హైకోర్టు నుండి 14 జిల్లా కోర్టు జడ్జి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీలో లా చేసి 7 సంవత్సరాల అడ్వకేట్ గా సర్వీసె చేసిన అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది. 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఏపీ హైకోర్టులో పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలయిన గవర్నమెంట్ ఉద్యోగాలకు 27th మార్చిలోగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని పోస్ట్ ద్వారా పంపించవలెను. ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హైకోర్టు అడ్రస్ కు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించవలెను.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 14 జిల్లా కోర్టు జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. లా డిగ్రీ చేసి, అలాగె 07 సంవత్సరాల అడ్వకేట్ గా సర్వీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
అప్లికేషన్ ఫీజు:
జిల్లా జడ్జి ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రిజర్వేషన్ లేని అభ్యర్థులు ₹1,500/- ఫీజు చెల్లించాలి. మిగిలిన వారు ₹800/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లో Apply చేయడానికి లేదు. అప్లికేషన్ పూర్తి చేసి 27th మార్చి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ఎలా చేస్తారు?:
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు 100 మార్కులకు రాత పరిమితం నిర్వహించడం ద్వారా పరీక్షలో షార్ట్ లిస్ట్ అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
శాలరీ ఎంత ఉంటుంది:
జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹60,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, అనుభవం ఉన్న సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు పెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు Apply చెయ్యండి