ఆంధ్రప్రదేశ్ DME డిపార్ట్మెంట్ నుండి 1183 జాబ్స్ | AP DME Notification 2025 | Freejobsintelugu
AP DME Notification 2025: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్సమినేషన్ నుండి అన్ని జిల్లాలవారు అప్లై చేసుకునే విధంగా 1183 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకి అప్లై చేసేవారికి MD, MS, MCH వంటి పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్స్ ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. … Read more