AP DME Notification 2025:
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్సమినేషన్ నుండి అన్ని జిల్లాలవారు అప్లై చేసుకునే విధంగా 1183 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకి అప్లై చేసేవారికి MD, MS, MCH వంటి పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్స్ ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన 1183 ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th మార్చి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 22nd మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి?:
ఏపీ DME ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్సమినేషన్ నుండి అన్ని జిల్లాలవారు అప్లై చేసుకునే విధంగా 1183 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకి అప్లై చేసేవారికి MD, MS, MCH వంటి పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ పెట్టుకోవడానికి అభ్యర్థులు OC – ₹2,000/- ఫీజు, ₹1,000/- ఫీజు SC, ST, BC అభ్యర్థులు దరఖాస్తుకు చెల్లించాలి.
శాలరీ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ DME సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹97,750/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్
ఎలా Apply చెయ్యాలి?:
ఆంధ్రప్రదేశ్ DME ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోగలరు.