AP జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP District Court Jobs Notification 2025 | Freejobsintelugu.
AP District Court Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. … Read more