AP జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP District Court Jobs Notification 2025 | Freejobsintelugu.

AP District Court Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 10th మార్చి తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పూర్తి చేసి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు, అమలాపురం కు దరఖాస్తుకు పంపించాలి.

Join Whats App Group

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు నుండి 01 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా ప్రసార భారతిలో ఉద్యోగాలు : Any డిగ్రీ

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 70 సమావేశంలో వయస్సు కలిగి ఉండాలి. నిరుద్యోగులు Apply చెయ్యాలి అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు?:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

AP, తెలంగాణాలో 750 బ్యాంక్ జాబ్స్ : Apply

శాలరీ ఎంత ఉంటుంది:

జూనియర్ అసిస్టెంట్స్ గా జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,220/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా గ్రామ పంచాయతీల్లో 14,236 Govt జాబ్స్: ఇంటర్

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.

Join whats App Group

ఏపీ జిల్లా కోర్టు జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!