AP SSC Results 2025: ఫలితాలు విడుదల – ఎలా చెక్ చేసుకోవాలి?
AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్ష ఫలితాలు 2025 విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ లోని పదవ తరగతి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 6,19,275 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేసి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను వాట్సాప్ ద్వారాగాని లేదా వెబ్సైట్లో చెక్ చేసుకునే విధంగా వెసులుబాటు … Read more