Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu
Amazon Work From Home Jobs 2024: అమెజాన్ సంస్థ నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి కంటెంట్ రివ్యూ చేసే ఉద్యోగాలు విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి WFH జాబ్స్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more