గుడ్ న్యూస్: ఏపీలో 1st క్లాస్ నుండి 10th క్లాస్ విద్యార్థులకు ఉచితంగా RTC బస్సు పాస్ లు ఇస్తున్నారు: వెంటనే అప్లై చేయండి
APSRTC Free Bus Pass For AP Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకుగాను, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు పాసులు ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఒకటో తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత … Read more