AP EAMCET 2025 overview :
ఏపీ ఎంసెట్ 2025 పరీక్ష మే నెల 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎక్కువ స్కోరు వచ్చే టాపిక్స్ పైన దృష్టి పెట్టి వాటి పైన ఎక్కువగా మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఏపీ ఎంసెట్ 2025 పరీక్షల్లో ఏ టాపిక్స్ బాగా చదవాలి ఏ టాపిక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉందనేది చూద్దాం.
subject wise most important topics :
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల్లో మీరు 160 కి 125 మార్కులకు పైగా తెచ్చుకోవాలి అంటే మిగిలినటువంటి రోజుల్లో ఈ క్రింది టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి.
1. Mathematics for engineering stream:
- మాట్రిక్స్ (Matrices)
- త్రికోణమితి (Trigonometry)
- కోఆర్డినేట్ జామితి (Coordinate Geometry)
- క్యాలిక్యులస్ ,సీమ, ఉత్పన్నాలు,సమాకలనం ( calculus limits, derivatives and integrations)
- probability
- vector algebra
2. Physics:
- laws of motion
- work energy and power
- current electricity
- thermodynamics
- semiconductor electronics
- oscillations
3. Chemistry:
- atomic structure
- chemical bonding
- thermodynamics
- organic chemistry – basics + reactions
- coordination compounds
- Environmental Chemistry
4. Biology for agriculture and pharmacy streams :
- plant physiology
- human anatomy
- genetics & evolution
- ecology
- cell biology
- biotechnology
Last minutes preparation tips :
- రివిజన్ కే ప్రాధాన్యత ఇవ్వండి : మిగిలిన రోజులన్నీ కూడా కొత్త టాపిక్స్ చదవకుండా మీరు గతంలో చదివిన టాపిక్స్ ని ఎక్కువగా రివైజ్ చేయడానికి మొగ్గుచూపండి. ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి
- మాక్ టెస్ట్ రాయండి : రోజుకి ఒక మోక్ టెస్ట్ రాస్తూ మీరు ఎక్కడ మార్కులు ఎక్కువ తెచ్చుకుంటున్నారు ఎక్కడ మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నారు ఎనలైజ్ చేయండి
- షార్ట్ నోట్స్ ఉపయోగించండి : మీరు గతంలో తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ ని ఇప్పుడు బయటకు తీసి అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ చదవండి
- ప్రీవియస్ క్యూస్షన్ పేపర్స్ రివైజ్ చేయండి : 2022 2023 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ ని మొత్తం రివైజ్ చేయండి.
What to avoid before the exam :
- కొత్త టాపిక్స్ అస్సలు చదవొద్దు
- ఎక్కువ నిద్ర పోవడానికి ప్రయత్నం చేయండి
- మొబైల్ ఫోన్స్ ఇతర గ్యాడ్జెట్స్ ఉపయోగించొద్దు
- పేపర్ చూసి భయపడటంలాంటివి చేయొద్దు
Exam day instructions :
- హాల్ టికెట్ మరియు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి
- రిపోర్టింగ్ టైం కంటే ముందే చేరండి.
- బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి.
- ప్రశ్న పేపర్ పూర్తిగా చదివి ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయండి
FAQ’s:
1. నేను ఇప్పటివరకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేదు నేను ఏం చేయాలి?
కొత్త టాపిక్స్ అస్సలు టచ్ చేయొద్దు. ఇప్పటివరకు చదివినటువంటి టాపిక్స్ ని బాగా బలంగా రివైజ్ చేయండి.
2. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి?
ప్రతి సబ్జెక్టుకి ఒక ఫిక్స్డ్ టైం సెట్ చేసుకొని మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. ఇక నిజమైన పరీక్షలో కూడా అదేవిధంగా చేయండి.
పైన తెలిపిన ప్రిపరేషన్ టిప్స్ ముఖ్యమైన టాపిక్స్ వివరాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారు కూడా ఈ తక్కువ సమయంలో చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది.
