వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | ICAR Agriculture Dept Notification 2025 | Freejobsintelugu

Agriculture Dept. Notification 2025:

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖకు సంబందించిన ICAR సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. సైన్స్ డిపార్ట్మెంట్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 5th ఫిబ్రవరి 2025 న ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :

వ్యవసాయ శాఖ నుండి విడుదలయిన ఫీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 5th ఫిబ్రవరి, 2025 తేదీన ఒడిస్సాలోని, భువనేశ్వర్ లో ఉన్న ICAR CTCRI డిపార్ట్మెంట్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.

Join Whats App Group

ఎంత వయస్సు కలిగి ఉండాలి:

వ్యవసాయ శాఖ ICAR CTCRI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు : ఇంటర్ /10+2

పోస్టులు ఉవ్, వాటి అర్హతలు:

వ్యవసాయ శాఖకు సంబందించిన ICAR సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. సైన్స్ డిపార్ట్మెంట్ డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా 5th ఫిబ్రవరి రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ICAR CTCRI డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

AP నైపుణ్య శిక్షణా డిపార్ట్మెంట్ లో 500+ ఉద్యోగాలు : 10th, Inter

శాలరీ వివరాలు;

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹18,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

బయో డేటా ఫారంతో పాటు, అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

పించన్ శాఖలో Any డిగ్రీ వారికి భారీగా గవర్నమెంట్ జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు

Join What’s App Group

Notification PDF

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.